భారతదేశం, ఏప్రిల్ 3 -- టైటిల్: కార్మేని సెల్వం
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ మీనన్, అభినయ, లక్ష్మీ ప్రియ, జాంగిరి మధుమితి, బడవ గోపి తదితరులు
కథ, దర్శకత్వం: రామ్ చక్రి
సంగీతం: మ్యూజిక్క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ (రామానుజన్ ఎంకే)
సినిమాటోగ్రఫీ: యువరాజు దక్షణ్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
విడుదల తేది: 03 ఏప్రిల్ 2026
నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన తాజాగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా కారేమెని సెల్వం. ఇందులో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించారు.
సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (ఏప్రిల్ 3) థియేట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.