Budget electric cars : రూ. 5లక్షల లోపే 2 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు- బేస్ వేరియంట్లలో ఏది బెస్ట్?
భారతదేశం, జూన్ 1 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది! టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్.. తన ఐసీఈ (పెట్రోల్) మోడల్ కంటే భిన్నమైన, సరికొత్త డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. మరోవైపు అఫార్డిబుల్ ధరలో, సిటీ రైడ్‌కి ఉపయోగపడే విధంగా రూపొందించిన ఎంజీ కామెట్ ఈవీకి కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారి కోసం టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ 'స్మార్ట్ 19', దానికి గట్టి పోటీగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీ బేస్ వేరియంట్ 'ఎగ్జిక్యూటివ్' ధరలు, రేంజ్, ఛార్జింగ్ ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ఈ స్కీమ్ కింద కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను మినహాయించి కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. దీనివల్ల కారు ప్రార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.