భారతదేశం, మే 13 -- BRS Membership Drive 2026 : పార్టీ యంత్రాంగాన్ని ఆధునీకరించేందుకు భారత రాష్ట్ర సమితి (BRS) సిద్ధమైంది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ భేటీలో పార్టీ భవిష్యత్తు. సభ్యత్వ నమోదు ప్రక్రియపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను కేసీఆర్ ఖరారు చేశారు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ వంటి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఇకపై పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి ఒక సభ్యత్వ సమన్వయకర్తను నియమిస్తారు. రాబోయే రెండు మూడు రోజుల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.