భారతదేశం, ఫిబ్రవరి 6 -- సుప్రీంకోర్టులో BRS ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై మరోసారి విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం. . స్పీకర్ కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ఇప్పటికే స్పీకర్ 3 సార్లు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. జనవరి 16 తర్వాత. జనవరి 30న తదుపరి విచారణ చేపట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు న్యాయస్థానం స్పందిస్తూ.. "మార్చి నాటికి పూర్తవుతాయని వారు చెబుతున్నారు. 3 వారాల తర్వాత జాబితా చూస్తాం. స్పీకర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము, లేకుంటే మేము కోర్టు ధిక్కార ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.