భారతదేశం, ఏప్రిల్ 27 -- BRS State Executive Committee Meeting : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. సోమవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ప్రక్షాళనతో పాటు చేపట్టాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకువాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మినహా అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేశారు. పునర్నిర్మాణ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించారు.
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం బుక్ ద్వారానే కాకుండా, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాల్లో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు.అలాగే ఇటీవలే పార్టీలో చేరిన జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.