Brown Web Series Review: బ్రౌన్ వెబ్ సిరీస్ రివ్యూ.. జీ5లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భారతదేశం, జూన్ 11 -- Brown Web Series Review: కోల్‌కతా నగరం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది విక్టోరియా మెమోరియల్, టీ అడ్డా, పసుపు రంగు టాక్సీలు. కానీ డైరెక్టర్ అభినయ్ డియో ఈ బ్రౌన్ వెబ్ సిరీస్ కోసం కోల్‌కతాను ఒక భయంకరమైన డార్క్ వరల్డ్ గా మార్చేశారు.
అభిక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' నవల ఆధారంగా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ 'బ్రౌన్' ఓ పవర్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్. కానీ స్క్రీన్ ప్లే లోపాల వల్ల కాస్త నిరాశ కలిగిస్తుంది.
ఈ వెబ్ సిరీస్ మొదట్లోనే కోల్‌కతా నగరంలోనే అత్యంత ధనవంతురాలైన అహానా జైస్వాల్ దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమెను తన సొంత ఇంట్లోనే తల నరికి దారుణంగా హత్య చేయడం నగరంలో కలకలం రేపుతుంది. ఈ కేసును డీల్ చేసే బాధ్యతను డీసీపీ రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్)కు అప్పగిస్తారు.
రీటా బ్రౌన్ ఒకప్పుడు తెలివైన ఆఫీసరే. కానీ తన భర్తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.