BRICS Summit : అసలు బ్రిక్స్ అంటే ఏంటి? ఇన్నేళ్లల్లో ఈ కూటమి సాధించింది ఏంటి?
భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారత రాజధాని దిల్లీ వేదికగా శనివారం అత్యంత కీలకమైన 'బ్రిక్స్' (BRICS) దేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, ఇంధన మార్కెట్లలో అనిశ్చితి, అంతర్జాతీయ నౌకా రవాణా ఆటంకాలు, సరఫరా గొలుసుల (సప్లై చైన్) నిలిపివేత సవాళ్ల నడుమ ఈ భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
దిల్లీలో బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ ఎందుకు ఏర్పడింది? దీని చరిత్రేంటి? ఇప్పటివరకు ఏం సాధించింది? బ్రిక్స్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? వాటి పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2001లో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ప్రధాన అర్థశాస్త్రవేత్త జిమ్ ఓ నీల్ 'బ్రిక్' (బీఆర్ఐసీ - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పదాన్ని ప్రయోగాత్మకంగా తెరపైకి త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.