Brazil vs Norway : 'నార్వే' గండం గట్టెక్కని బ్రెజిల్- టోర్నీ నుంచి ఔట్.. రిటైర్మెంట్ ప్రకటించిన నెయ్మర్!
భారతదేశం, జూలై 6 -- ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన బ్రెజిల్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. అమెరికా ఆతిథ్యమిస్తున్న 2026 ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. 1990 తర్వాత ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ ఇంత త్వరగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఓటమి అనంతరం ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కి విడ్కోలు పలుకుతున్నట్టు బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ ప్రకటించాడు.
నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ తన అద్భుత ఆటతీరుతో బ్రెజిల్ డిఫెన్స్‌ను ముక్కలు చేశాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్‌తో కలిపి ఈ టోర్నీలో హాలాండ్ మొత్తం 7 గోల్స్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా లియోనల్ మెస్సి, కిలియన్ ఎంబాపె సరసన నిలిచాడు.
మరోవై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.