BRAOU Updates : అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ విద్యార్థులకు అలర్ట్ - ఫీజు గడువు పొడిగింపు
భారతదేశం, అక్టోబర్ 16 -- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వివిధ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీని పొడిగిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక వెసులుబాటు కింద ఈ గడువును 2026 నవంబర్ 7 వరకు పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ, బీ.కామ్ (B.Com), బీ.ఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 2021-2025 బ్యాచ్ విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ (కోర్సులైన ఎం.ఏ , ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్సీ (M.Sc), ఎం.బి.ఏ కోర్సులలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 2023-2025 బ్యాచ్ విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజును సకాలంలో చెల్లించవచ్చు.
వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.