BRAOU MCA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో MCA ప్రవేశాలు - దరఖాస్తు గడువు పొడిగింపు
భారతదేశం, సెప్టెంబర్ 30 -- BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఈనెల 28వ తేదీతో ముగియగా. అధికారులు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రకటన జారీ అయింది.
2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంసీఏ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే చివరి తేదీని అక్టోబర్ 10, 2026 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎమ్సీఏ ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో తప్పనిసరిగా గణితం ఒక సబ్జెక్టుగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.