భారతదేశం, సెప్టెంబర్ 19 -- BRAOU MCA Admissions 2026 : హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ప్రవేశ పరీక్ష (BRAOUMCAET-2026) కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్లు అయిన www.braou.ac.in లేదా www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఈ ఫీజును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా తెలంగాణ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు. సెప్టెంబర్ 28, 2026 లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఎ...