BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - వెంటనే అప్లయ్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 4 -- BRAOU MBA Admissions 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (M.B.A), అలాగే ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఉద్యోగులకు, దూరవిద్య ద్వారా మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో జనరల్ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.