BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల
భారతదేశం, జూన్ 29 -- BRAOU MBA Notification 2026 : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నుంచి ఎంబీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది . 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ [MBA (HHCM)] కోర్సుల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు) ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైన్ ఆర్ట్స్ మరియు ఓరియంటల్ లాంగ్వేజెస్ డిగ్రీలు చేసిన వారు ఈ కోర్సులకు అర్హులు కారు. ఉద్యోగం చేస్తూ ఎంబీఏ చేయాలనుకునే అభ్యర్థులకు ఏదైనా సంస్థలో కనీసం మూడేళ్ల పని అనుభవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.