BRAOU Bed Notification 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు
భారతదేశం, జూలై 8 -- BRAOU Bed Notification 2026 : ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) మంచి అవకాశం కల్పించింది. విశ్వవిద్యాలయం 2026-27 విద్యాసంవత్సరానికి గాను బీఎడ్ (ఓడీఎల్ - ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) ప్రవేశాల అర్హత పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ www.braouonline.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజుగా రూ.1,000 నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రాయితీ కల్పించారు. వీరు రూ.750 ఫీజును ఆన్లైన్ ఫ్రాంచైజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.