BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ, ఇదే చివరి ఛాన్స్..!
భారతదేశం, అక్టోబర్ 13 -- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ్టితో గడువు పూర్తి కానున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా... ఇక పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.
ఈ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.