BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్.. దరఖాస్తుకు అక్టోబర్ 13 లాస్ట్
భారతదేశం, అక్టోబర్ 11 -- హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026-2027 విద్యా సంవత్సరానికి గాను వివిధ దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణలోని వివిధ అధ్యయన కేంద్రాల ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్లలో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 13వ తేదీ చివరిగా ఉంది.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బి.ఏ (B.A), బి.కామ్ (B.Com), బి.ఎస్సీ (B.Sc) ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, MBA, MBA (HHCM) ఓపెన్ యూనివర్సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.