BRAOU Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు
భారతదేశం, ఆగస్టు 7 -- BRAOU UG PG Admissions 2026 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో చేరడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ మరో కీలక ప్రకటన చేసింది. దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 9వ తేదీ వరకు పొడిగించింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన బీఏ , బీకామ్ , బీఎస్సీ (B.Sc)లతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంఏ , ఎంకామ్, ఎంఎస్సీ , ఎంబీఏ , బీఎల్ఐఎస్సీ , ఎమ్ఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. వీటితో పాటు పలు రకాల డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు కూడా సెప్టెంబర్ 9 వరకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.