భారతదేశం, సెప్టెంబర్ 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇందు, రాజు అంతా సంతోషంగా ఉంటారు. అది చూసి ఓర్వలేకపోతుంది రేఖ. వీళ్లను చూస్తే నిజంగానే భార్యాభర్తలు అనుకుంటారు. ఐషు నాకు మరదలు అవుతుందిగా రెచ్చిపోదామని లక్కీ అనుకుంటాడు.

తర్వాత రాజును మాకు దూరం చేయరుగా అని అపర్ణను చలపతి అడుగుతాడు. రాజు ఈ ఇంటికి వారసుడు అయిన మీ బిడ్డే. మీరు సంతోషంగా ఉండండి అని అపర్ణ అంటుంది. ఈ మాట చాలని చలపతి అంటాడు. కోపంగా వెళ్లిన ఐశ్వర్య దగ్గరికి లక్కీ వెళ్లి జ్యూస్ ఇస్తాడు. నీకోసం ప్రేమగా తెచ్చానంటాడు. నేను ఇప్పుడు అనాథను కాదు. మన మధ్య ఏం లేదా అని లక్కీ అంటాడు.

ఇప్పుడ నేను మీ రేఖ ఆంటీ కొడుకును అని తెలిసిపోయిందిగా. నువ్వు మా అమ్మను ఏమని పిలుస్తావని లక్కీ అడిగితే.. ఆంటీ అం...