Brahmamudi September 24 Episode: బ్రహ్మముడి- రేఖ ఛాలెంజ్- సిరితో పులుసు ఆట- దొరికిన సిరి ఇల్లు- తాగి నిజాలు చెప్పిన రాజు
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తను ఉండగా ఆస్తి నీకు దక్కనివ్వను, నావాళ్ల జోలికి వస్తే ఊరుకోను, ఇందు నా భార్య అని రాజు అంటే.. మరి సిరి. తను నీ మొదటి భార్యగా. సిరి మాట ఎత్తగానే నోరు రావట్లేదా అని రేఖ అంటుంది.
ఈరోజు నువ్వు గెలిచి ఉండొచ్చు. నెక్ట్స్ నేను ఏం చేస్తానో నీకు తెలియదు అని రేఖ అంటుంది. ప్రతిసారి నేనే గెలుస్తాను అని రాజు అంటాడు. ఈరోజు నేను ప్రూవ్ చేయలేకపోయాననేకదా అని ఇక నాకు సిరి గురించి ఎలాంటి సాక్ష్యాలు దొరకవనేగా నీ నమ్మకం అని రేఖ అంటుంది. నువ్వు భూలోకం మొత్తం జల్లెడ వేసిన నీకు సిరి గురించి ఒక్క ఆధారం కూడా దొరకదని రాజు అంటాడు.
సరే నీ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తాను. సిరి నీ మొదటి భార్య అని అధికారికంగా నిరూపించి నిన్ను ఇంట్లోంచి గెంటించేస్తాను. ఈసారి గెలుపు నాదే అని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.