Brahmamudi September 22 Episode: బ్రహ్మముడి- సిరి జీవితాన్నే కథగా చెప్పిన రాజు- పడవలా మారిన ఐశ్వర్య హాల్ టికెట్-ఎగ్జామ్?
భారతదేశం, సెప్టెంబర్ 22 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బెడ్ రూమ్‌లో సిరి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. రాజు, ఇందు వస్తారు. సిరితో బెడ్ మీద పడుకో, నేను కింద చాపేసుకుని పడుకుంటానని రాజు అంటాడు. నేను కూడా నీ పక్కనే పడుకుంటానని సిరి అంటుంది.
మాతోపాటే పడుకో అని రాజును బెడ్ మీదకు లాగుతుంది. రాజు పడుకోనంటాడు. కానీ, సిరి వినదు. మారం చేస్తుంది. చేసేదిలేక బెడ్‌పై కూర్చుంటాడు రాజు. మొగుడా కథ చెప్పు. అలా అయితేనే నాకు నిద్ర వస్తుందని సిరి అంటుంది. రాజుకు కథలు బాగా చెప్పడం వచ్చని ఇరికిస్తుంది ఇందు.
తర్వాత రాజు కథ చెబుతాడు. కానీ, అది సిరి కథే. సిరి తండ్రి, జరిగిన యాక్సిడెంట్‌ను రాజు కథగా చెబుతాడు. అమ్మో అని సిరి అంటుంది. నీకేమైనా గుర్తుకు వచ్చిందా అని రాజు, ఇందు అడుగుతారు. ఆ గుర్తొచ్చింది.. నేను.. నేను.. నేనే అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.