భారతదేశం, సెప్టెంబర్ 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు చేయి ఎప్పటికీ వదిలిపెట్టను అని రాజు అంటాడు. నోర్మూయ్ అలా అనడానికి సిగ్గులేదని రేఖ అంటుంది. పిన్నీ నా లిమిట్స్‌లో నేనుండి మాట్లాడుతున్నా కాబట్టి ఈరోజు ఇలా నాతో మాట్లాడుతున్నావ్. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని రాజు అంటాడు.

అంటే ఏంటీ కొడతావా అని రాజుపైకి వెళ్తాడు భూషణ్. డౌటా అని రాజు వార్నింగ్ ఇస్తాడు. భ్రమరాంబ చెంపలు పట్టుకుంటుంది. పిన్నీ సిరి విషయం నీకు అనవసరం. నీ కొడుకు విషయంలో నా తప్పులేదు. అది నువ్వు చేసిన తప్పులకు శిక్ష. నిజంగా నీకు కొడుకు పోయాడన్న బాధ ఉంటే ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు. అంతేకానీ మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అని సీరియస్‌గా రాజు అంటే.. ఏం చెబుతావో తెలుసు అల్లుడు అని శేషు అంటాడు.

తర్వాత రాజును సిరి గురించి అడుగు...