Brahmamudi September 15 Episode: బ్రహ్మముడి- సిరికి జోకర్లా వెంకీ- బ్రోతల్ కేసులో మదన్ స్వాతి అరెస్ట్- ఐషుతో రేఖ ప్లాన్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందు చేయి ఎప్పటికీ వదిలిపెట్టను అని రాజు అంటాడు. నోర్మూయ్ అలా అనడానికి సిగ్గులేదని రేఖ అంటుంది. పిన్నీ నా లిమిట్స్‌లో నేనుండి మాట్లాడుతున్నా కాబట్టి ఈరోజు ఇలా నాతో మాట్లాడుతున్నావ్. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని రాజు అంటాడు.
అంటే ఏంటీ కొడతావా అని రాజుపైకి వెళ్తాడు భూషణ్. డౌటా అని రాజు వార్నింగ్ ఇస్తాడు. భ్రమరాంబ చెంపలు పట్టుకుంటుంది. పిన్నీ సిరి విషయం నీకు అనవసరం. నీ కొడుకు విషయంలో నా తప్పులేదు. అది నువ్వు చేసిన తప్పులకు శిక్ష. నిజంగా నీకు కొడుకు పోయాడన్న బాధ ఉంటే ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు. అంతేకానీ మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అని సీరియస్‌గా రాజు అంటే.. ఏం చెబుతావో తెలుసు అల్లుడు అని శేషు అంటాడు.
తర్వాత రాజును సిరి గురించి అడుగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.