Brahmamudi September 10 Episode: బ్రహ్మముడి- రాజు, ఇందుపై పగతో రగిలిపోయిన రేఖ, భ్రమరాంబ- చలపతి ఇంటికి కోలుకున్న సిరి
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లక్కీని పెద్దకొడుకుగా రేఖ అనౌన్స్ చేసే పార్టీలో తన మనసులోని మాటను మదన్ చెబుతానంటాడు. ఇంత జరిగాక నేను తన కొడుకుగా ఉండటానికి ఒప్పుకోవట్లేదని మదన్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
థ్యాంక్స్ బ్రో. నువ్వు లేకపోతే నా జీవితంలో ఏం జరుగుతుందో క్లారిటీ లేకుండేది. నువ్వు చెప్పకుంటే ఇక్కడికి వచ్చేవాన్ని కాదని రాజుతో మదన్ అంటాడు. మదన్ నేను చెప్పిందేంటీ నువ్వు మాట్లాడుతుందేంటీ అని రాజు అడుగుతాడు. నా మనసుకు అనిపించింది చెబుతున్నా అని మదన్ అంటాడు. ఇందు నచ్చజెప్పడానికి ప్రయత్సిస్తే మదన్ అడ్డుకుని మా అమ్మతో మాట్లాడాలని మదన్ అంటాడు.
రేఖ చెబితేనే ప్రపంచాన్ని చూశానని, కానీ, నీ మనసుకున్న ముసుగు వెనుకున్న తల్లిని చూడలేకపోయానని, నీకంటే గొప్పగా నన్ను ఎవరు ప్రేమించలే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.