భారతదేశం, మే 3 -- Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో హాస్పిటల్‌లో రాజును చూసిన ఒకప్పుడు రాజ్, కావ్యల దగ్గర పనిచేసిన శ్రుతి చూస్తుంది. రాజ్ సర్‌లా ఉన్నాడని ఫాలో అవుతూ ఇంటిదాకా వెళ్తుంది. రాజ్‌తో మాట్లాడుతుంది శ్రుతి. కానీ, రాజ్ అదంతా పట్టించుకోకుండా ఇంట్లో తన తండ్రి ఉంటాడు, మాట్లాడమని వెళ్లిపోతాడు.
ఇంట్లోకి వెళ్లిన శ్రుతి చలపతి, లక్ష్మీలను రాజ్ గురించి అడిగితే.. తమ కొడుకుని చెబుతారు. మీరు అబద్ధం చెపుతున్నారు అని శ్రుతి నిలదీయడంతో కొడుకు గతం గురించి ఏమైనా తెలుస్తుందన్న నమ్మకంతో నిజం చెబుతారు. రాజ్ శ్రీశైలంలో దొరికాడని చలపతి, లక్ష్మీ చెబుతారు. దాంతో నేను అనుకున్నది నిజమే, రాజ్ ఆ ఇంటి రక్తమే, దుగ్గిరాల ఇంటి వారసుడు అని శ్రుతి చెబుతుంది.
దాంతో షాక్ అయిన చలపతి, లక్ష్మీ తాము ఇన్నాళ్లు పెంచింది అంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.