Brahmamudi October 9 Episode: బ్రహ్మముడి- రాజును కాపాడిన సిరి- దొరికిపోయిన దుబాయ్ ఆదిత్య- బెడిసికొట్టిన రేఖ ప్లాన్
భారతదేశం, అక్టోబర్ 9 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నందుకు దుబాయ్ వచ్చినట్లుగా చెప్పిన మనిషి కంప్లైంట్ ఇస్తాడు. రాజు అనే వ్యక్తే సిరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెబుతాడు. మీరు చెప్పేది నిజమేనా అని నందు అంటే.. రాజు ఫొటో చూపించి ఇతనే అని చెప్పి నిజమంటాడు.
దాంతో నందు షాక్ అవుతుంది. బయటకు వచ్చిన దుబాయ్ వ్యక్తి రేఖకు కాల్ చేసి మీరు చెప్పినట్లుగానే చేశానని, పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్నారని చెబుతాడు. రేఖ సరేనుంటుంది. రాజు నీ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటుంది. తర్వాత ఇంట్లో రాజు జీవితంలోకి రాహువు ప్రవేశించాడని, అంత మనం అనుకున్నట్లే జరుగుతుందని భూషణ్తో చెబుతుంది రేఖ.
ఇంతలో సుభాష్ వీల్ చైర్లో కూర్చుని ఆడుకుంటుంది సిరి. ఆడుకుంటూ భూషణ్ కాలుకు తగులుతుంది. భూషణ్ తిడతాడు. కొడతానంటాడు. నా మొగుడుకు చెబుతా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.