Brahmamudi October 6 Episode: బ్రహ్మముడి- బిడ్డతో ఆస్తికి లింక్ పెట్టిన ఇందు- ఐశ్వర్యకు కండిషన్- రేఖ ప్లాన్ రివర్స్
భారతదేశం, అక్టోబర్ 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నీకు నేనంటే ద్వేషం ఉండొచ్చు, చిరాకు ఉండొచ్చు. కానీ మనం చేసిన తప్పుకు పసిబిడ్డ ప్రాణాలు తీయొద్దు. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఐశ్వర్య కాళ్లు పట్టుకుంటాడు లక్కీ. నాకు మన బిడ్డ కావాలని అంటాడు లక్కీ.
ఏంటీ మన బిడ్డ. చాలా ఎమోషనల్ అవుతున్నావేంటీ. నువ్వు ఎంత ఏడ్చిన నా నిర్ణయం మారదు. ఆరోజు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది ఆరోజే మర్చిపోయాను అని ఐశ్వర్య అంటుంది. ఈరోజు నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావ్. మన బిడ్డను పుట్టకముందే చంపడం అనేది పాపమని లక్కీ అంటాడు. నాపై అధికారం ఉందని అనుకుంటున్నావా. నా భర్తల ఫీల్ అవుతున్నావా. అనవసరంగా ఎక్కవ చేయకు అని ఐషు కోప్పడుతుంది.
లక్కీ ఎంత చెప్పిన వినదు. లక్కీ గాడి వల్ల నీ కొడుకు నా కూతురు ఇద్దరు దూరమైపోయారు. నీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.