Brahmamudi October 29 Episode: బ్రహ్మముడి- రాజును లాక్కెళ్లిన చలపతి- మళ్లీ రేఖ చేతికి ఇంటి పగ్గాలు- ఇందుకు పెళ్లిచూపులు
భారతదేశం, అక్టోబర్ 29 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజు, ఇందులకు పెళ్లి కాలేదన్న నిజం లక్కీ బయటపెడతాడు. ఎంత మోసం చేశావు, ఇంత టార్చర్ పెట్టావని రేఖ అంటుంది. డబ్బుకోసం మమ్మల్ని రోజు చీట్ చేస్తున్నావా అని భ్రమరాంబ అంటుంది. ఇందులో రాజు తప్పేంలేదు అని ఇందు అంటుంది.
రాజుకు ఇక్కడే ఉండే అర్హతే లేదు. వెళ్లురా ఇక్కడి నుంచి అని రేఖ అంటుంది. ఏయ్.. రేఖ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇక చాలు ఆపు. రాజు ఇంట్లో ఉండాలా వద్దా అని తేల్చాల్సింది నువ్వు కాదు నేను. ఇందు రాజుల పెళ్లి అప్పుడు అబద్ధం కావచ్చు.. కానీ, ఇప్పుడు నిజం చేస్తానని అపర్ణ అంటుంది. అసలు వాడు ఎవడో ఏంటో తెలియకుండా ఎలా పెళ్లి చేస్తారని భ్రమరాంబ అంటుంది.
అసలు వాడు ఎవడో తెలుసా అని అపర్ణ అంటుంటే ఇందు ఆపుతుంది. నువ్వు నీ తమ్ముడిని రేఖకు ఎలా పెళ్లి చేశావో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.