Brahmamudi October 22 Episode: బ్రహ్మముడి- పెళ్లి రోజే సుభాష్ను చంపేందుకు రేఖ ప్లాన్- ఐశ్వర్య ఫ్రాడ్ కనిపెట్టిన వెంకీ
భారతదేశం, అక్టోబర్ 22 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రేఖ కోపంగా ఉంటుంది. శేషు సెటైర్లు వేస్తాడు. ఎవరైనా కనికరిస్తే కారు ఇస్తారేమో అని ఎదురుచూస్తుంది అంటాడు శేషు. కోపంతా పనిమనిషి వసంతను పిలుస్తుంది రేఖ. కాఫీ పెట్టమంటే కుదరదని చెబుతుంది.
పొయ్యి ఖాళీ లేదు. వంట చేస్తున్నాను. ఈరోజు పెద్దయ్యగారు పెద్దమ్మగారి పెళ్లి రోజు అంటగా. వాళ్లకోసం చేస్తున్నాను అని పనిమనిషి చెప్పి వెళ్లిపోతుంది. నీ మాట అంటే లెక్కలేకుండా పోతుందేంటీ రేఖ అని భ్రమరాంబ అంటుంది. మరోవైపు గుడిలో సుభాష్, అపర్ణ పూజ చేస్తారు. నా మనవడు మనవరాలు నిజంగా వివాహబంధంతో ఒక్కటికావాలని కోరుకుటుంది అపర్ణ.
అదంతా సులువు కాదని ఓ స్వామిజీ ఎంట్రీ ఇస్తాడు. గురువుగారు చాలా కాలం తర్వాత మీ దర్శనం దక్కింది. కానీ ఎందుకు అలా అన్నారో అర్థం కావడం లేదని అపర్ణ అంటుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.