Brahmamudi October 16 Episode: బ్రహ్మముడి- ఇందుకు పోటీగా ఐశ్వర్య 5 కోట్ల టెండర్- రేఖకు షాక్- పనిమనిషికి శేషు లవ్ లెటర్
భారతదేశం, అక్టోబర్ 16 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంటికొచ్చిన శ్రుతి స్వరాజ్ గ్రూప్ ఉద్యోగులను తీసేసిందని, మీకు సంబంధం ఉన్న ఎంప్లాయిలను ఉంచుకోనందని చెబుతుంది. రాజు కోప్పడతాడు. ఇంటికొచ్చాక ఐశ్వర్యను అడుగుదామని, తనిప్పుడు ఛైర్మన్. కంపెనీలో అడిగితే అవమానించినట్లు అవుతుందని ఇందు అంటుంది.
తను మాట్లాడతానని చెప్పి శ్రుతిని పంపిస్తుంది ఇందు. మరోవైపు నేను వాళ్లకిచ్చిన షాక్ ఎలా ఉందని పీఏ పార్వతీశాన్ని అడుగుతుంది ఐశ్వర్య. పాపం అని పార్వతీశం అంటాడు. పార్వతీశాన్ని పారు అని పిలుస్తుంది ఐశ్వర్య. ఛైర్మన్గా పనికి వస్తానా అంటే సింహాసనంపై సింహం కూర్చున్నట్లుందని పారు అంటాడు. నాకు పొగరు అనుకుంటున్నావుగా అని ఐషు అడిగితే.. అవును అన్న పారు కానీ ఆమాత్రం పొగరు ఉండాలి మేడమ్ అని అంటాడు.
ఇంతలో ఓ ఎంప్లాయి సుబ్రమణ్యం వస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.