Brahmamudi October 15 Episode: బ్రహ్మముడి- స్వాతిపై మదన్ ఉగ్రరూపం- రేఖకే షాకిచ్చిన ఐశ్వర్య- అపర్ణ ప్లాన్- వెంకీకి అవమానం
భారతదేశం, అక్టోబర్ 15 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లక్కీ గాడి ఫస్ట్ నైట్ జరుగుతుంది. పరిస్థితి ఏంటో అని రాజు అనుకుంటూ ఉండగా పాల గ్లాసుతో ఇందు వస్తుంది. దాంతో రాజు సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఫస్ట్ నైట్ అక్కడ జరుగుతుంటే పాల గ్లాస్ ఇక్కడికి తెచ్చావేంటని అడుగుతాడు.
పొద్దంతా కష్టపడ్డావ్. ఆకలేస్తుందిగా అని తీసుకొచ్చానని ఇందు అంటుంది. రాజు పాలు తాగుతాడు. మీసాలకు పాలు అంటుతాయి. పాల మీసాల రాజు గారు అని అద్దంలో రాజును చూపిస్తుంది ఇందు. ఇద్దరు నవ్వుకుంటారు. ఇప్పుడు నీతో ఆడుకుంటానని పిల్లల గురించి ఏం చేద్దామని రాజు అంటాడు. రేపు ఉదయమే పిల్లలను తెచ్చుకుందాం. అద్దె మొగుడికి అద్దె పిల్లలే ఉంటారని వెళ్లిపోతుంది ఇందు.
వెనక్కి తిరిగి రాజును చూస్తూ నీ మనసులో ప్రేమను బయటపెట్టగానే పెళ్లి, పిల్లలు బావ అని మనసులో అనుకుంటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.