Brahmamudi October 13 Episode: బ్రహ్మముడి- లక్కీకి మదన్ ఆభరణాలు ఇచ్చిన రేఖ- లంగా ఓణిలో నందు, వెంకీ ఫిదా- ఐశ్వర్య డిమాండ్
భారతదేశం, అక్టోబర్ 13 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లక్కీ, ఐశ్వర్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. చలపతి వాళ్లు వస్తారు. చలపతి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటాడు లక్కీ. నాకు కన్యాదానం చేయాల్సింది మీరేగా అని లక్కీ అంటాడు. కన్యాదానం చేయాల్సింది పెళ్లికూతురికిరా అని రాజు అంటాడు.
చలపతి తిడతాడు. ఇంతలో రేఖ, భ్రమరాంబ వచ్చి చీప్ గెస్టులు వచ్చినట్లున్నారని అంటారు. చీప్ వ్యక్తులకు చీఫ్ వ్యక్తులు కూడా చీప్గానే కనపడతారని రాజు అంటాడు. పచ్చకామెర్లవాడికి అలాగే కనిపిస్తుందని శేషు అంటాడు. భ్రమరం నోరు తెరిచేసరికి శేషు మూస్తాడు. ఇంతలో అపర్ణ వచ్చి క్షేమసమాచారాలు అడుగుతుంది.
ప్లాన్ చేసి చేస్తుందిగా అని భ్రమరాంబ అంటే.. ఎసిడిటీ సమస్య మొదలైనట్టుందని శేషు అంటాడు. అన్నయ్య వదినకు నువ్వే శత్రువులా తయారవుతున్నావని రేఖ అంటుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.