Brahmamudi November 9 Episode: బ్రహ్మముడి- ఇందు ప్లేసులో శేషు- ఇందు కంపెనీలో వెంకీకి జాబ్-సిస్టర్ కంపెనీగా ఐశ్వర్య సంస్థ
భారతదేశం, నవంబర్ 9 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అపర్ణ చెప్పడంతో రాజు సోఫాలో పడుకుంటాడు. అది చూసి ఐశ్వర్య నవ్వుకుంటుంది. సక్సెస్ అనుకుంటుంది. అది రేఖ, భ్రమరాంబ చూస్తారు. వాళ్లు అలా వేరువేరుగా పడుకునేలా చేసిందే తను అని ఐశ్వర్య చెబుతుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు.
ఆ పంతులుతో చెప్పి శోభనం పోస్ట్‌పోన్ చేయించానని పంతులుకు డబ్బులు ఇచ్చింది చెబుతుంది ఐశ్వర్య. ఇందును పెళ్లి చేసుకున్నానని ఎంత పొగరు చూపించాడు. ఇప్పుడు నట్టింట్లో పడుకోబెట్టాను అని ఐశ్వర్య అంటుంది. నువ్వు చేయించింది కేవలం 3 రోజులే కదా. ఆ తర్వాత కలుస్తారుగా. ఆ మాత్రం ఎందుకు అని రేఖ, భ్రమరాంబ అంటారు.
ఈ 3 రోజులు పూర్తయ్యేలోపు ఆ రాజును ఇందు గెంటేస్తుందని మీకు తెలియదని ఐశ్వర్య అంటుంది. వాళ్ల మధ్య చిచ్చుపెట్టడం కష్టమని భ్రమరాంబ అంటుంది. నాకు ఏద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.