భారతదేశం, నవంబర్ 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు ఇందుల పెళ్లి జరుగుతుంది. ఇందు మెడలో రాజు తాళి కట్టి నిజమైన భార్యను చేసుకుంటాడు. ఇద్దరికి బ్రహ్మముడి పడుతుంది. తర్వాత కోపంతో వస్తువులన్నీ పగలగొడుతుంది రేఖ. మా చెల్లెమ్మ ఎవరి మాట వినదని రేఖను శేషు రెచ్చగొడతాడు.

భూషణ్, భ్రమరాంబ కూల్ అవ్వమంటారు. రక్తం సలసల మరిగిపోతుంది. బస్తీ గాడిని తెచ్చి మొగుడని చెప్పి పిచ్చోళ్లను చేసింది. అధికారాలన్ని లాగేసుకుందని రేఖ అంటుంది. శేషు సెటైర్లు వేస్తాడు. నా ఆశలన్నీ పీకమేడల కూల్చేస్తారు. వాళ్లను వదిలిపెట్టనని రేఖ అంటుంది. ఐశ్వర్య వచ్చి వస్తువులు పగిలితే పగ తీరుతుందా అంటుంది.

మరి ఏం చేయాలి. మీరంతా ఆస్తి కావాలి కావాలి అన్నారు. మరి రాజను ఎందుకు ఆపలేకపోయారు అని భ్రమరాంబ, భూషణ్‌ని నిందిస్తుంది రేఖ. పగతో రగిలిపోతుంది. ఆ...