Brahmamudi November 3 Episode: బ్రహ్మముడి- ఇందును పెళ్లి చేసుకున్న రాజు-పనిచేయని రేఖ ఉచ్చు- లక్కీకి ఐశ్వర్య స్పెషల్ సూట్
భారతదేశం, నవంబర్ 3 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజు బైక్ స్టార్ట్ అవ్వకుండా ప్రశాంత్ తన కర్చీఫ్ బైక్ సెలైన్సర్లో పెడతాడు. రాజును ఇందు తీసుకెళ్లేలా చేస్తానని ప్రశాంత్ ఛాలెంజ్ చేస్తాడు. వెళ్లి మాట్లాడుతాడు. బైక్ స్టార్ట్ అవ్వట్లేదని, క్యాబ్ బుక్ చేసుకుంటానని అంటాడు రాజు. అప్పుడే ఇందు వస్తుంది.
సర్ని డ్రాప్ చేస్తారా అని ఇందును అడుగుతాడు ప్రశాంత్. నాకేం ఇబ్బంది లేదని ఇందు అంటుంది. నేను అడగలేదని రాజు అంటాడు. మీకు భయం సర్. మేడమ్ పక్కన కూర్చుంటే జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని భయపడుతున్నారని ప్రశాంత్ అంటే.. నాకేం లేదని ఇందు కారు ఎక్కుతాడు రాజు. మేడమ్ సక్సెస్ అని ప్రశాంత్ అంటాడు.
ఒకే కారులో రాజు, ఇందు వెళ్తారు. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా రెస్టారెంట్లో ఆగుదామని ఇందు అడుగుతుంది. సంతకం పెట్టగానే ఇంటికి వస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.