Brahmamudi November 11 Episode: బ్రహ్మముడి- సుభాష్ ఫ్రెండ్ ఎంట్రీ- రేఖను గది ఖాళీ చేయించిన రాజు- ఐశ్వర్యకు నో సంతకం
భారతదేశం, నవంబర్ 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మన కంపెనీకి మీ వల్ల బ్లాక్ మార్క్ పడింది. ఎక్స్‌పోలో పాల్గొనాలంటే మంచి కంపెనీతో మనది సిస్టర్ కంపెనీ అనిపించుకుని పాల్గొనాలి. మీరు ఏమనుకోనంటే ఇందు మీ సిస్టర్ కాబట్టి తనతో ఒక్క సంతకం పెట్టించుకుంటే ఈ ఎక్స్‌పోలో పాల్గొనొచ్చు అని పీఏ పారు చెబుతాడు.
ఛీ ఛీ దాన్ని అడగాల అని ఐశ్వర్య అంటుంది. అలా అయితే మన కంపెనీ చచ్చిపోతుంది. మన కంపెనీ ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఇందు సంతకం ఆక్సీజన్ సిలిండర్ లాంటిది. కాకపోతే ఆ సిలిండర్ మీ చెల్లి చేతిలో ఉంది. ఆలోచించుకోండి అని పారు అంటాడు. సంతకమేగా పెట్టించేద్దామని ఐశ్వర్య అంటుంది. మరోవైపు నాన్నకు ఇష్టంలేనిది ఎందుకన్నయ్య బాధపెడతావ్ అని రాజుతో అంటాడు వెంకీ.
నాన్నకు ఇష్టం లేకుండా నేను ఏం చేయలేనని వెంకీ అంటాడు. ఇప్పుడు జాబ్ దొరకడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.