Brahmamudi November 10 Episode: బ్రహ్మముడి- రేఖ వైపే శేషు, లక్కీ- రాజును గెంటేసిన చలపతి- ఐశ్వర్య కంపెనీకి బ్లాక్ మార్క్
భారతదేశం, నవంబర్ 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రుద్రాణి దారుణాల గురించి ఆవేశంగా సుభాష్ చెబుతాడు. ఏది కుదరకపోయేసరికి అందరి ప్రాణాలు తీసి మహాపాపం మూటగట్టుకుంది. అలాంటి పాపిష్టి ఫొటోలు నట్టింట్లో పెట్టుకోమంటావా. రోజు పొద్దున్నే చూడమంటావా. ఇంకొక్కసారి వాళ్ల గురించి గొప్పగా చెప్పాలని చూస్తే నేను ఏం చేయడానికైనా వెనుకాడను అని ఆవేశంగా వార్నింగ్ ఇస్తాడు సుభాష్.
దాంతో రాజు విజిల్ కొడతాడు. సూపర్ తాతయ్య.. గట్టిగా ఇచ్చేశావ్ అంటాడు. ఏంటీ పిన్ని చెవులకు పట్టిన తుప్పు పోయిందా. ఇకనుంచి నీ ఆటలు ఆడవా. అక్కడి నుంచి తీస్తే స్టోర్ రూమ్లో అయినా సేఫ్గా ఉంటాయి. లేకుంటే డంపింగ్ యార్డ్లో ఉంటాయని రాజు అంటాడు. రేఖ అరిస్తే రాజు మరింత అరుస్తాడు. రాజు కోపానికి రేఖ సైలెంట్ అవుతుది.
భూషణ్ అంటే అతనికి కూడా కౌంటర్ ఇస్తాడు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.