భారతదేశం, మే 8 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కత్తితో రాజ్ బెదిరించడంతో భ్రమరాంబ దిగుతుంది. కానీ, రాజ్ చేయి పట్టుకుని కత్తి లాగేసుకుంటుంది. రాజ్ కారు దిగుతాడు. నువ్వే పారిపో. ఈ భ్రమరాంబకు సిచ్యువేషన్ వస్తే లేడి సూపర్ స్టార్‌లా ఫైట్ చేస్తా అని బెదిరిస్తుంది. దాంతో భ్రమరాంబను లాగిపెట్టి కొడతాడు రాజు.

ఇందు కూడా కారు దికి పిన్ని కాపాడూ అంటూ తెగ యాక్టింగ్ చేస్తుంది. కత్తితో పొడుస్తూ అని రాజు బెదిరించడంతో వాడు ఇద్దరికి పాడే కట్టేసేలా ఉన్నాడని ఇందును భ్రమరాంబ కారులో కూర్చోపెడుతుంది. భ్రమరాంబను పారిపో అంటే వెళ్లిపోతుంది. రాజు, ఇందు ఇద్దరు ప్లాన్ సక్సెస్ అని అనుకుని కారులో వెళ్తారు. మరోవైపు మదన్‌ను పెళ్లికొడుకులా రెడీ చేసిన రేఖ మురిసిపోతుంది. కానీ, మదన్ డల్‌గా ఉంటాడు.

కేవలం ఆస్తి కోసమే ఇందు మెడలో తాళి కట...