భారతదేశం, మే 5 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలు రాయించిన వీలునామాను రేఖకు చూపిస్తాడు లాయర్. అంటే, ఇప్పుడు ఇందుకు ఆస్తిపై ఎలాంటి హక్కు లేదా అని రేఖ అంటుంది. అవును, పెళ్లి తర్వాత అధికారం వస్తుంది. అప్పుడే ట్రాన్స్‌ఫర్ చేయగలం. అప్పటివరకు తను సంతకం చేసిన ఈ పేపర్స్ చిత్తు కాగితాలతో సమానం అని లాయర్ అంటాడు.

మరోవైపు తనకు పెళ్లి అయితేనే ఆస్తి రాసే అధికారం వస్తుందని, అది తెలిసే సంతకం పెట్టాను అని ఇందు అంటుంది. నానమ్మా నువ్వు ఇచ్చిన అమ్మ పుస్తకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నాకు మీరు కావాలి, ఆస్తి చేజారకూడదు. నాకోసం చాలా ముందు చూపుతో అమ్మనాన్న వీలునామా అలా రాయించారు. నేను రెండింటి కోసం పోరాడుతాను. అంతేకానీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రేఖకు పోనివ్వను ఇందు అంటుంది.

శభాష్ అమ్మా. నీలో ఈ ధైర్యమే మేము చూడా...