భారతదేశం, మే 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు, స్వరాజ్ గ్రూప్ ఎండీ రాజ్ అక్క కొడుకు, కోట్ల ఆస్తికి అధిపతి అని చలపతి, లక్ష్మీలకు శ్రుతి చెబుతుంది. దాంతో షాక్ అయిన వాళ్లిద్దరు నిజంగా ఇది నిజమా అని అంటారు. దాంతో రాజు, రాజ్ అచ్చం ఒకేలా ఉంటారని ఫొటో చూపిస్తుంది శ్రుతి.
రాజ్ ఫొటో చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. మరి ఎలా తప్పిపోయాడని చలపతి అడుగుతాడు. శ్రీశైలం వెళ్తుంటే బస్ ప్రమాదం జరిగింది. అప్పుడే ఆ బాబు బయట పడినట్లు ఉన్నాడు. ఆ దేవుడే బాబును కాపాడాడు. రాజుకు తన గతం గుర్తుందా అని శ్రుతి అడుగుతుంది. లేదు. వాడి కన్నవాళ్ల గురించి చాలా ఎంక్వైరీ చేశాం. కానీ లాభం లేదు. ఇక వాడిని మా కన్నబిడ్డలానే పెంచామని చలపతి అంటాడు.
మంచి పని చేశారు. రాజు బతికి ఉన్నాడని ఆ రేఖకు తెలిస్తే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.