భారతదేశం, మే 2 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దేవుడిని మొక్కి ఇందు వెనక్కి తిరిగేసరికి రేఖ కనిపిస్తుంది. దాంతో ఇందు షాక్ అవుతుంది. భూషణ్‌కి కాల్ చేసి ఇందు దొరికిందని చెబుతుంది రేఖ. దాంతో లక్కీకి భూషణ్ డబ్బు ఇస్తాడు. 20 లక్షలు తీసుకుని లక్కీ వెళ్తాడు. ఇందు చేయి పట్టుకుని రేఖ తీసుకెళ్లిపోతుంది. ఇందు వెళ్లడం చూసి రాజ్ బాధగా ఫీల్ అవుతాడు.
రాజ్ అలా చూడటాన్ని లక్కీ చూస్తాడు. రాజ్ కోసం ఇందు వెనక్కి తిరుగుతుంది. అక్కడ రాజ్‌ను చూస్తుంది ఇందు. రాజ్, ఇందు ఇద్దరు ఎమోషనల్‌గా చూసుకుంటారు. రాజ్‌ను చూస్తూ ఆగి ఆగి కారు ఎక్కి వెళ్లిపోతుంది ఇందు. రాజ్ దిగాలుగా కూర్చొంటాడు. లక్కీ వచ్చి డబ్బులు అందినట్లు చెబుతాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా. అందుకే అంతలా ఫీల్ అవుతున్నావా అని లక్కీ నిలదీస్తాడు.
ప్రేమా తొక్కా.. డబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.