భారతదేశం, మార్చి 5 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నీళ్లు పట్టుకునే చోట ఆడవాళ్లందరితో రాజ్ గొడవ పడతాడు. రాజును అంతా చితకబాదుతారు. వాళ్ల నుంచి తప్పించుకుని నీళ్లు పట్టుకుంటాడు రాజు. తర్వాత అందరిని పిలిచి ఇలాగే కొట్టుకుంటే నీళ్లు అయిపోతాయ్ అని చెబుతాడు.
అప్పటి వరకు రాజ్ అనుకుని అతని ఫ్రెండ్ను కొడతారు ఆడవాళ్లు. నీళ్లు పట్టుకుని ఇంటికి వెళ్తాడు రాజు. ఆడవాళ్లంతా రాజుపై కంప్లైంట్ ఇస్తున్నారని తండ్రి తిడతాడు. రాజు పెళ్లి గురించి తిడతాడు. నేను మహారాణిని పెళ్లి చేసుకుంటాను, నాకోసం కలలు కంటూ ఉంటుంది, పనివాళ్లతో పని చేయించుకుంటూ ఉంటుంది అని రాజు అంటాడు.
మరోవైపు రుద్రాణి ఫొటో క్లీన్ చేస్తుంది ఇందు. ఇంతలో స్వాతి వచ్చి తన ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పమని అడుగుతుంది. తర్వాత రుద్రాణి వాళ్ల గురించి నానమ్మ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.