భారతదేశం, మార్చి 30 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ తాగుతూ రాజ్ చనిపోవడం. రాజు ఇంటికి రావడం గురించి టెన్షన్ పడుతుంది. ఆ కంగారుతో ఫుల్ బాటిల్ తీసుకుని మరి తాగుతుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి ఎందుకంతా కంగారుపడుతున్నావ్ అని అడుగుతుంది. ఆ అబ్బాయికి నీకు ఏంటీ సంబంధం అని అంటుంది.

చనిపోయినవాడు కళ్లముందుకు వస్తే ఎలా ఉంటుంది. రాజ్ పోలికలతో ఒకడు ఇంటికి వచ్చాడంటే నమ్మలేకపోతున్నాను. రాజ్ పోలికలతో ఉండేందుకు ఒక ఛాన్స్ ఉంది. రాజ్ మేనల్లుడు స్వరాజ్. బాంబ్ బ్లాస్టర్‌లా వాడు బతికి ఉంటే.. అప్పుడు దుగ్గిరాల ఇంటికి మరో వారసుడు వచ్చినట్లే. ఇందుకు తోడుగా నిలబడతాడు అని రేఖ అంటుంది.

దాంతో ఈ ఆస్తి మనకు దక్కదా అని భ్రమరాంబ తెగ భయపడిపోతుంది. ఇదంతా నా అపోహే. కేవలం వాడు రాజ్ పోలికలతోనే ఉన్నాడా, ఇన్నిరోజులు ఇక్కడికి ఎందుకు రాలేదు. వాడ...