Brahmamudi March 26th Episode: బ్రహ్మముడి- ఇందుపై నగల దొంగతనం-భర్తకు నిజం చెప్పిన భ్రమరాంబ-10 లక్షల నెక్లెస్‌కు 2 లక్షలు
భారతదేశం, మార్చి 26 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కారులో ఐశ్వర్య నెక్లెస్ లక్కీకి దొరుకుతుంది. అది తీసి రాజ్‌కు చూపిస్తాడు లక్కీ. అది ఐశ్వర్య నెక్లెస్ అయింటుందని, తీసుకెళ్లి తనకిస్తే తనపై మంచి ఇంప్రెషన్ వస్తుందని లక్కీ చెబుతాడు.
కానీ, అలా చేస్తే మంచి ఇంప్రెషన్ రావచ్చు, రాకపోవచ్చు. దానికి బదులు నెక్లెస్ అమ్మేసి ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక చిన్న గిఫ్ట్ ఐశ్వర్యకు ఇస్తే కచ్చితంగా ఇంప్రెస్ అవుతుంది, మంచితనంకంటే గిఫ్ట్‌లకు అమ్మాయిలు పడతారు అని రాజ్ అంటాడు. దానికి లక్కీ ఒప్పుకుంటాడు.
మరోవైపు లాకర్‌కి తాళం అలాగే ఉండటం చూసి షాక్ అయిన రేఖ ఓపెన్ చేసి చూస్తుంది. రెండు నగలు మిస్ అయ్యేసరికి కిందకు వచ్చి భూషణ్‌తో చెబుతుంది. ఇది ఇంట్లోవాళ్ల పనే అని భూషణ్ అంటాడు. భ్రమరాంబ కంగారుపడుతుంది. అప్పుడే వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.