Brahmamudi March 23rd Episode: బ్రహ్మముడి- రాజ్‌కు లక్కీ మోసం- రిచ్ అయ్యేందుకు కొత్త స్కెచ్- ఐశ్వర్యకు 10 లక్షల అప్పు!
భారతదేశం, మార్చి 23 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీరు లేనప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు అని ఇందు అంటుంది. నాకోసం అమ్మనాన్నలు చేసిన త్యాగాలు చాలు. మీకు ఏదైనా అయితే నేను జీవితాంతం మోయాలి. ఆ శిక్ష చావడం కంటే పెద్దది అని ఇందు అంటుంది.
అలా అనకు, ఈ కుటుంబాన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్లందరికి నువ్వు భవిష్యత్తు కావాలి అని అపర్ణ అంటుంది. అలా కావాలంటే నువ్వు నాకు మాటివ్వాలి అని ఇందు అంటుంది. మరోవైపు తన రూ. 5 లక్షల స్కామ్ ఫెయిల్ అయిందని, ల్యాప్‌ట్యాప్స్ ఎందుకు పనికి రావని రాజ్ తిడతాడు. లక్కీ మాత్రం కవర్ చేసేందుకు మోటివేట్ చేస్తాడు.
దాంతో ఒక్కటి లాగిపెట్టి లక్కీ కొడతాడు. మనం మోసపోయామురా, కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కోల్పోయాం అని రాజ్ అంటాడు. రాజ్, లక్కీ గొడవ పడుతుండగా.. వాళ్ల ఫ్రెండ్ రాంబాబు రిచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.