భారతదేశం, మార్చి 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుభాష్‌కు ఆపరేషన్ చేస్తే కచ్చితంగా కోలుకుంటారని, ఆ తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండాలని, మొత్తం కలిపితే రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెబుతాడు. ఎంత వీలైనంత త్వరగా చేస్తే అంత మంచిది, త్వరగా చేస్తే కోలుకోగలరు. లేకుంటే వెన్నుపూస పాడవుతుందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
కోట్ల ఆస్తి ఉన్న మీకు ట్రీట్మెంట్ చేయించే స్థితిలో ఉన్నాను. వచ్చిన డబ్బును అలాగే రాబందుల్లా పీక్కుతింటున్నారు. మనకు ఎవరు అంత డబ్బు ఇస్తారని అపర్ణ అంటుంది. మనం ఇప్పటివరకు రేఖను అడగలేదు, రేఖను అడుగుతాను అని ఇందు అంటుంది. ఆ రాక్షసిని అడగడం వద్దమ్మా. ఆపరేషన్ చేయకుంటే ఇలాగే చచ్చిపడినట్లు ఉంటాను. ఏం కాదు అని సుభాష్ అంటాడు.
నేను మిమ్మల్ని బాగా చూసుకోకపోతే నేను ఉండి ఎందుకు. న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.