భారతదేశం, జూలై 31 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ, రాజు తింటుంటారు. అపర్ణపై రాజు ప్రేమ చూపిస్తుంటే అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో స్వాతి వచ్చి నువ్వు ఎంత చెప్పిన ఐశ్వర్య బయటకు వెళ్లింది. లక్కీ బైక్ ఎక్కి వెళ్లింది అని అంటుంది.

నీ ఫ్రెండ్ ఐశ్వర్యను తీసుకెళ్లడం ఏంటని రాజుపై కోప్పడుతుంది ఇందు. లిఫ్ట్ అడిగితే సాయం చేసినట్లున్నాడు. నువ్వు అనాల్సింది ఐశ్వర్యను అని రాజు అంటాడు. రాజు చెప్పింది కరెక్ట్ అని, రేఖ పెంపకంలో అది తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని అపర్ణ అంటుంది. నా తాపత్రయం అదే. నా మీద కోపంతో అది పొగరుతో ఎక్కడ సమస్యల్లో పడుతుందనే నా భయమంతా అని ఇందు అంటుంది.

రాజు నవ్వుతాడు. నువ్వు తనను మార్చాలంటే నవ్వోస్తుంది. అది జరగదు. తన గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని రాజు అంటాడు. ఏం తెలుసు చెప్పు...