Brahmamudi July 14 Episode: బ్రహ్మముడి- రాజు సేఫ్, మరదలి సేవలు- లక్కీ తల్లి రేఖ అని ఇందుకు చెప్పిన బావ- రేఖ సైకోయిజం
భారతదేశం, జూలై 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇందుకు రాజు దుగ్గిరాల వారసుడని, తాము పెంచిన కొడుకుని, ఇందును రాజు జీవితంలో నుంచి తప్పుకోమని చలపతి అంటాడు. ఇందు కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధగా వారి దగ్గరి నుంచి ఇందు వెళ్తుంది.
మరోవైపు రేఖ సంతోషంగా ఉంటుంది. అపర్ణతో వెళ్లి మాట్లాడుతుంది. ఇందును రాజు కాపాడాలంటే ముందు వాడిని వాడు కాపాడుకోవాలిగా. వాడు ఇక ఇక్కడికి ఎప్పుడు రాలేడు. వాడు అసలు ఈ భూమ్మీదే ఎక్కడ కనిపించడు అని రేఖ అంటుంది. దాంతో అపర్ణ కంగారుపడుతుంది.
నీ అసలు కొడుకు లాగే వీడు కూడా అంతమైపోతాడు అని రేఖ అంటుంది. నీకెందుకు అంత సంతోషం, ఎదుటివాళ్ల నాశనం కోరుకుంటే ఏం వస్తుందని అపర్ణ అంటుంది. ఆనందం వస్తుంది. మీ నాశనం కోరుకుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అని సైకోలా ప్రవర్తిస్తుంది ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.