Brahmamudi July 10 Episode: బ్రహ్మముడి-రాజుకు యాక్సిడెంట్ చేయించిన రేఖ-రాజు దుగ్గిరాల వారసుడని ఇందుకు నిజం చెప్పిన చలపతి
భారతదేశం, జూలై 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజును ఇంటికి తీసుకురమ్మని ఇందుతో అంటుంది అపర్ణ. ఈ ఊబిలోకి రాజు ఎందుకు, మేమంటే అక్కాచెల్లెళ్లం కాబట్టి రేఖ ప్లాన్ను తిప్పి కొట్టాలి. కానీ, రాజుకు ఏం సంబంధం ఉందని ఇందు అంటుంది.
సంబంధం లేదంటవేంటీ. అతను నీకు తాళి కట్టిన భర్త. అతను నేను పిలిస్తే రాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడని అపర్ణ అంటుంది. సారీ నానమ్మ నేను పిలవలేనని ఇందు వెళ్లిపోతుంది. రాజు నిజంగా అక్క భర్త అయితే పిలిచేది అద్దె మొగుడు కాబట్టే పిలవట్లేదని నందు మనసులో అనుకుంటుంది. దీని జీవితం ఎలా ఉంటుందో భయంగా ఉందని అపర్ణ అంటుంది.
ఎందుకు కంగారు నానమ్మా.. నేను వచ్చానుగా. అక్కను నేను కన్విన్స్ చేస్తాను అని నందు అంటుంది. మరోవైపు రేఖకు రాజు కాల్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్ప్రైజ్. బాగా థ్రిల్ అయినట్టున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.