Brahmamudi August 6 Episode: బ్రహ్మముడి- రేఖకు 2 రోజుల గడువు- మైలుతో రాజు ఎస్కేప్- లక్కీకి పెళ్లి చూపులు- ఐశ్వర్య అప్పు
భారతదేశం, ఆగస్టు 6 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వెంకీని ఎందుకు మాట్లాడట్లేదని నిలదీస్తుంది నందు. ఇంట్లో అమ్మానాన్న ఉన్నారు. సాయంత్రం మాట్లాడుదామని వెంకీ అంటే నందు వినదు. బైక్ ఎక్కి ఇప్పుడే మాట్లాడాలని పట్టుబడుతుంది.
మరోవైపు రేఖతో లక్కీ మాట్లాడుతాడు. మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా. ఇలా అడగడం తప్పే. కానీ, అడగలేకపోతున్నా. అమ్మా అనే పిలుపు కోసం ప్రతి తల్లి ఆరాటపడుతుందంటారు. కానీ, మా అమ్మ ఎందుకు ఆ పిలుపు దూరం చేసుకుందో అర్థం కావట్లేదు అని తను పడిన బాధలు చెబుతాడు లక్కీ.
మా అమ్మ గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. జీవితాంతం రుణపడి ఉంటాను అని లక్కీ అంటాడు. ఇంతలో వచ్చిన రాజు అవునురా, మీది రుణానుబంధం. తల్లికి ఏ బిడ్డైనా జీవితాంతం రుణపడి ఉంటుడాగా అని అంటాడు. దాంతో రేఖ కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా అన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.