భారతదేశం, ఆగస్టు 4 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు గుడిలోకి వస్తాడు. అపర్ణ ఎమోషనల్ అవుతుంది. డౌట్ వస్తుందని ఇందు ఆపుతుంది. ఇప్పుడు మీరు ఇంటికెళ్లిపోండి, మీ అనురాగం, ఆప్యాయత తర్వాత చూసుకోండని ఇందు పంపిస్తుంది.

గుడు వెనక నుంచి వెళ్లిపోతారు సుభాష్, అపర్ణ. అమ్మమ్మ, తాతయ్య ఎక్కడ అని రాజు అడిగితే.. నువ్వు రాను అన్నాక వెళ్లిపోయారని ఇందు చెబుతుంది. నువ్వెంటీ పంచెలో వచ్చావని, మనం వ్రతం చేసుకుందామా అని ఇందు అంటుంది. శేషు మావయ్యకు, భ్రమరాంబ అత్తకు డౌట్ వచ్చింది. వాళ్లు ఇక్కడికి చెక్ చేయడానికి వస్తున్నారు. అందుకే నేను వచ్చానని రాజు అంటాడు.

ఇప్పుడు వ్రతం జరిపించలే కదా అని ఇందు అంటుంది. పంతులును చూసి రాజు వెళ్లి మాట్లాడుతాడు. నాకోసం చిన్న అబద్ధం చెప్పమని వేడుకుంటాడు రాజు. పంతులు అబద్థం చెప్పలేనంటాడు. ఇందా...